Social Responsibility - Lalitha Nursing Home

Go to content

Social Responsibility

About Us
లలిత నర్సింగ్  మల్టీ స్పేషాలిటీ హాస్పిటల్  యొక్క సోషల్ సర్వీసులు

డా .  రాజేశ్వరప్రసాద్ యం.డి. మరియు డా. లలితా దేవి యం.బి.బి.యస్. ,డి.జి.ఒ

మా ఆసుప్రతి వైద్యపరంగా పేదల్లో నిరుపేదలకు ఆదుకోనే క్రమంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.  పరకాల ప్రాంతంలోని పరకాల, శాయంపేట, ఆత్మకూరు, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం, భూపాలపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలోని మంధిని, మహాదేవపూర్, ప్రక్కనే గల కమలాపూర్, ఎల్కతుర్తి ప్రాంతాల ప్రజలు కాళేశ్వరం ఆవలి ఒడ్డున గల ఛత్తీస్ ఘడ్, మహారాష్ర్ట మారుమూల గ్రామాల వారికి కూడా మా వంతు సేవలను అందిస్తున్నామని తెలియజేసేందుకు ఆనందిస్తాం. వాటిల్లో మచ్చుకు కొన్ని.

- షుగర్ క్యాంపును ఏడున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉచిత వైద్యసేవలు, మందుల పంపిణీ చేస్తున్నాం.

- ఆస్తమా క్యాంపును రెండున్నరేళ్లుగా నిర్వహిస్తున్నాం.

- ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి క్రిటికల్ పాయిజన్ కేసులను కూడా బాగుచేయడం జరుగుతున్నది.

- అత్యాధునాతన వెంటిలేటర్ సౌకర్యాలతో కూడా సేవలందిస్తున్నాం.

- సి.యస్.ఐ స్కుల్ లో ప్రతి సంవత్సరం  అనాధ బాలబాలికలకు  ఉచితంగా వస్త్రల పంపీణి చేయడం జరుగుతుంది.

- సి.యస్.ఐ స్కుల్ లో  అనాధ బాలబాలికలకు  ఉచితంగా వైద్య సదుపాయాలను  డా. రాజేశ్వరప్రసాద్ యం.డి. మరియు డా. లలితాదేవి గారి చేత అందించడం జరుగుతుంది.

- అనాధ పిల్లలందరికీ  ఉచితంగా మెడికల్ టెస్టులు అనగా రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు,  ఉచితంగా చేయించి వారికి కావలిసిన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.

- లలిత  నర్సింగ్  హామ్ మల్టీ స్పెషాలిటీ వారి ఆద్వర్యంలో స్పూర్తియూత్ అసోసియేషన్ వారు ప్రతి నెల రక్తదాన శిబిరం  ఏర్పాటు చేయడం జరుగుతుంది.

- డా .  రాజేశ్వరప్రసాద్ యం.డి.   గారి  ఆధ్వర్యంలో ఉచితంగా డయాబెటిక్ పరీక్షలు ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించడం జరుగుతుంది.

- డయాబెటిక్ పరీక్ష చేయించి వాటికి సంబంధించిన మందులను 15 రోజుల వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.

© 2015, Lalitha Nursing Home.All Rights Reserved.
Back to content